16, డిసెంబర్ 2013, సోమవారం

గుండేడు (Gunded)

 గుండేడు గ్రామము
గ్రామముగుండేడు 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1630 (2001)
1719 (2011)
గుండేడు మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1719. ఈ గ్రామం 44వ నెంబరు జాతీయ రహదారి నుంచి నేరెళ్ళపల్లి వెళ్ళు రహదారిలో ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1630. ఇందులో పురుషులు 825, మహిళలు 805.గృహాల సంఖ్య 339.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1719. ఇందులో పురుషులు 871, మహిళలు 848. గృహాల సంఖ్య 377. అక్షరాస్యత శాతం 42.00%. గ్రామ కోడ్ సంఖ్య 575106.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జి.మేఘమాల ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన భీమిని తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిపై 289 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి