23, డిసెంబర్ 2013, సోమవారం

గుండూరు (Gundur)

 గుండూరు గ్రామము
గ్రామముగుండూరు 
మండలముకల్వకుర్తి 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1940 (2001)
2249 (2011)
గుండూరు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. అచ్చంపేట నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎన్నికైన పి.రాములు స్వస్థలం. ప్రముఖ రచయిత గంగాపురం హనుమచ్ఛర్మ ఈ గ్రామానికి దత్తతగా వచ్చారు. ఈయన 3 సార్లు గుండూరు గ్రామ సర్పంచిగా పనిచేశారు

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1940. ఇందులో పురుషులు 932, మహిళలు 1008. గృహాల సంఖ్య 451.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2249. ఇందులో పురుషులు 1132, మహిళలు 1117. గృహాల సంఖ్య 540. అక్షరాస్యత శాతం 51.67%. గ్రామ కోడ్ సంఖ్య 575590.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బి.వెంకటయ్య ఎన్నికయ్యారు.

విభాగాలు: కల్వకుర్తి మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి