16, డిసెంబర్ 2013, సోమవారం

హేమాజీపూర్ (Hemajipur)

హేమాజీపూర్ గ్రామము
గ్రామముహేమాజీపూర్ 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2170 (2001)
2599 (2011)
హేమాజీపూర్ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2599.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2170. ఇందులో పురుషులు 1144, మహిళలు 1026.గృహాల సంఖ్య 431.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2599. ఇందులో పురుషులు 1344, మహిళలు 1255. గృహాల సంఖ్య 618. అక్షరాస్యత శాతం 40.02%. గ్రామ కోడ్ సంఖ్య 575118.


రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మామిడి మురళీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన రాజశేఖర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిపై 656 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
సర్పంచ్
మామిడి మురళీధర్ రెడ్డి

విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి