5, డిసెంబర్ 2013, గురువారం

ఇమదాపూర్ (Imdapur)

 ఇమదాపూర్ గ్రామము
గ్రామముఇమదాపూర్ 
మండలముదౌల్తాబాదు 
జిల్లావికారాబాదు జిల్లా
జనాభా1210 (2001)
1324 (2011)
ఇమదాపూర్ వికారాబాదు జిల్లా దౌల్తాబాదు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 గణన ప్రకారం గ్రామ జనాభా 1210. ఇందులో పురుషులు 609, మహిళలు 601. గృహాల సంఖ్య 270.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1324. ఇందులో పురుషులు 657, మహిళలు 667. గృహాల సంఖ్య 297. అక్షరాస్యత శాతం 44.18%. గ్రామ కోడ్ సంఖ్య 574978.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సంతోష్ ఎన్నికయ్యారు.


విభాగాలు: దౌల్తాబాదు మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి