జిల్లెల మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2014. ఇందులో పురుషులు 1018, మహిళలు 996. గృహాల సంఖ్య 440. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2277. ఇందులో పురుషులు 1141, మహిళలు 1136. గృహాల సంఖ్య 510. అక్షరాస్యత శాతం 53.75%. గ్రామ కోడ్ సంఖ్య 575581. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా గుమ్మకొండ రాములు ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి