15, డిసెంబర్ 2013, ఆదివారం

కేశంపేట (Keshampet)

 కేశంపేట గ్రామము
గ్రామముకేశంపేట
మండలముకేశంపేట
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4250 (2001)
4431 (2011)
కేశంపేట మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో గోపాలపేట సంస్థానం రాభి కేశమ్మ 300 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీవేణుగోపాలస్వామి ఆలయం ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4250. ఇందులో పురుషులు 2217, మహిళలు 2033. గృహాల సంఖ్య 882.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4431. ఇందులో పురుషులు 2242, మహిళలు 2189. గృహాల సంఖ్య 1037. అక్షరాస్యత శాతం 50.39%. గ్రామ కోడ్ సంఖ్య 575240.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా అమృతమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కేశంపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి