7, డిసెంబర్ 2013, శనివారం

కోటకొండ (Kotakonda)

కోటకొండ గ్రామము
గ్రామముకోటకొండ 
మండలమునారాయణపేట 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5169 (2001)
5682 (2011)
కోటకొండ మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5169. ఇందులో పురుషులు 2534, మహిళలు 2635. గృహాల సంఖ్య 892.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5682. ఇందులో పురుషులు 2763, మహిళలు 2919. గృహాల సంఖ్య 1049. అక్షరాస్యత శాతం 41.02%. గ్రామ కోడ్ సంఖ్య 575459.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కె.అనసూయ ఎన్నికయ్యారు.


విభాగాలు: నారాయణపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

1 కామెంట్‌: