కోటకొండ మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5169. ఇందులో పురుషులు 2534, మహిళలు 2635. గృహాల సంఖ్య 892. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5682. ఇందులో పురుషులు 2763, మహిళలు 2919. గృహాల సంఖ్య 1049. అక్షరాస్యత శాతం 41.02%. గ్రామ కోడ్ సంఖ్య 575459. రాజకీయాలు: 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కె.అనసూయ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||

2019 లో సర్పంచ్ గా విజయలక్ష్మి గారు ఎన్నిక అయ్యారు.
రిప్లయితొలగించండి