21, డిసెంబర్ 2013, శనివారం

కుప్పగండ్ల (Kuppagandla)

 కుప్పగండ్ల గ్రామము
గ్రామముకుప్పగండ్ల 
మండలమువెల్దండ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3121 (2001)
3785 (2011)
కుప్పగండ్ల మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ పరిధిలో కుప్పగండ్లచెరువు, మైసమ్మకుంట ఉన్నాయి. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3785.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3121. ఇందులో పురుషులు 1571, మహిళలు 1550. గృహాల సంఖ్య 739.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3785. ఇందులో పురుషులు 1897, మహిళలు 1888. గృహాల సంఖ్య 87. అక్షరాస్యత శాతం 39.63%. గ్రామ కోడ్ సంఖ్య 575308.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వెంకటమ్మ ఎన్నికయ్యారు.

నీటిపారుదల:
గ్రామ పరిధిలో 20 ఎకరాల ఆయకట్టు ఉన్న కుప్పగండ్లచెరువు, 25 ఎకరాల ఆయకట్టు ఉన్న మైసమ్మకుంట ఉన్నాయి. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.


విభాగాలు: వెల్దండ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి