లింగంపల్లి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. ఏటా మాఘమాసం తొలి మంగళవారం గ్రామదేవత ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. మహిళకు నోటికి తాళం వేసి బోనాలతోపూజలు చేస్తారు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1221. ఇందులో పురుషులు 596, మహిళలు 625. గృహాల సంఖ్య 174. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1223. ఇందులో పురుషులు 602, మహిళలు 621. గృహాల సంఖ్య 251. అక్షరాస్యత శాతం 35.81%. గ్రామ కోడ్ సంఖ్య 575465.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి