2, డిసెంబర్ 2013, సోమవారం

మద్దెలబీడ్ (Maddelbeed)

 మద్దెలబీడ్ గ్రామము
గ్రామముమద్దెలబీడ్ 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభాxxxx (2011)
మద్దెలబీడ్ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము.ఈ గ్రామం దామరగిద్ద నుంచి 4 కిలోమీటర్లు మరియు నారయణ పేట్ నుంచి 3 కిలోమీటర్ల దూరములో ఉంది. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా బాలప్ప ఎన్నికైనారు.

విద్యాసంస్థలు:

గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.



విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి