మదన్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామ సమీపంలో పెద్ద మర్రిచెట్టు ఉంది. దీనికి 200 సం.ల చరిత్ర ఉంది. ఇద్ 5 ఎకరాలలో విస్తరించి ఉంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1010. ఇందులో పురుషులు 498, మహిళలు 512. గృహాలసంఖ్య 175. 2011 ప్రకారం గ్రామ జనాభా 1337. ఇందులో పురుషులు 669, మహిళలు 668, గృహాల సంఖ్య 218. అక్షరాస్యత శాతం 33.66%. గ్రామ కోడ్ సంఖ్య 574925. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సునీత ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి