20, డిసెంబర్ 2013, శుక్రవారం

మొగలిగిద్ద (Mogiligidda)

 మొగలిగిద్ద గ్రామము
గ్రామముమొగలిగిద్ద 
మండలముషాద్‌నగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5130 (2001)
4778 (2011)
మొగలిగిద్ద మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము.రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మొగిలిగిద్ద శ్రీనివాసరావు స్వగ్రామం. గ్రామంలో కేడియా స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5130. ఇందులో పురుషులు 2659, మహిళలు 2471. గృహాల సంఖ్య 924.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4778. ఇందులో పురుషులు 2379, మహిళలు 2399. గృహాల సంఖ్య 1044. అక్షరాస్యత శాతం 56.61%. గ్రామ కోడ్ సంఖ్య 575177.

విద్యా సంస్థలు:
గ్రామంలో ప్రభుత్వజూనియర్ కళాశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి