ముదిరెడ్డిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా
బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది రెవెన్యూ గ్రామం కాదు కాని పంచాయతి కేంద్రము. ఈ గ్రామం జాతీయ రహదారి నుంచి కొద్దిగా లోనికి ఉంది.
రాజకీయాలు:
- 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా నర్సిములు ఎన్నికయ్యారు.
- 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో ఇండిపెండెంటుగా పోటీచేసిన కళావతి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన స్వప్నపై 27 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
కాలరేఖ:
- 2009, సెప్టెంబరు 7: ముదిరెడ్డిపల్లి సర్పంచి బుచ్చిరెడ్డి మరణించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి