21, డిసెంబర్ 2013, శనివారం

నగారగడ్డ తండా (Nagaragadda Tanda)

 నగారగడ్డ తండా గ్రామము
గ్రామమునగారగడ్డ తండా
మండలమువెల్దండ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభాxxxx (2001)
xxxx (2011)
నగారగడ్డ తండా మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలమునకు చెందిన గ్రామము. ఇది భైరాపూర్ గ్రామపంచాయతి పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామానికి చెందిన విజయ 1995లో భైరాపూర్ ఎంపీటీసిగా గెలుపొంది మండల అధ్యక్షురాలిగా రెండున్నర సంవత్సరాలు పనిచేసింది. ఈమె 2006-11 కాలంలో భైరాపూర్ సర్పంచిగా పనిచేశారు. ఈమె భర్త గజదొంగగా మారి హైదరాబాదులో చోరీ చేస్తూ 29-07-2012 నాడు పట్టుబడ్డాడు.



విభాగాలు: వెల్దండ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి