పోమాల్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలమునకు చెందిన గ్రామము.ఇది పంచాయతి కేంద్రము. గ్రామపరిధిలో ఉప్పలోనికుంట చెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2900.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2664. ఇందులో పురుషులు 1389, మహిళలు 1275. గృహాల సంఖ్య 552. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2900. ఇందులో పురుషులు 1493, మహిళలు 1407. గృహాల సంఖ్య 684. అక్షరాస్యత శాతం 46.45%. గ్రామ కోడ్ సంఖ్య 575238. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా పి.భీమమ్మ ఎన్నికయ్యారు. నీటిపారుదల: గ్రామపరిధిలో 25 ఎకరాల ఆయకట్టు ఉన్న ఉప్పలోనికుంట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణకు అనుమతి ప్రభుత్వ లభించింది.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి