1, డిసెంబర్ 2013, ఆదివారం

పోతిరెడ్డిపల్లి (Pothireddypalli)

 పోతిరెడ్డిపల్లి గ్రామము
గ్రామముపోతిరెడ్డిపల్లి 
మండలముకోస్గి 
జిల్లానారాయణపేట
పోతిరెడ్డిపల్లి నారాయణపేట జిల్లా కోస్గి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఫిబ్రవరి 17, 2019న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి మారింది.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా అలివేలమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కోస్గి మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి