21, డిసెంబర్ 2013, శనివారం

రాచూర్ (Rachur)

 రాచూర్ గ్రామము
గ్రామమురాచూర్ 
మండలమువెల్దండ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2360 (2001)
2615 (2011)
రాచూర్ మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2360. ఇందులో పురుషులు 1225, మహిళలు 1135. గృహాల సంఖ్య 516.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2615. ఇందులో పురుషులు 1324, మహిళలు 1291. గృహాల సంఖ్య 695. అక్షరాస్యత శాతం 47.92%. గ్రామ కోడ్ సంఖ్య 575323.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కేస్లి ఎన్నికయ్యారు.


విభాగాలు: వెల్దండ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి