20, డిసెంబర్ 2013, శుక్రవారం

రాయికల్ (Raikal)

 రాయికల్ గ్రామము
గ్రామమురాయికల్ 
మండలముషాద్‌నగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2117 (2001)
2170 (2011)
రాయికల్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము.ఇక్కడ ప్రఖ్యాతిచెందిన శ్రీరామలింగేశ్వరాలయం ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2117. ఇందులో పురుషులు 1093, మహిళలు 1024. గృహాల సంఖ్య 466.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2170. ఇందులో పురుషులు 1139, మహిళలు 1031. గృహాల సంఖ్య 478. అక్షరాస్యత శాతం 53.32%. గ్రామ కోడ్ సంఖ్య 575206.

విద్యాసంస్థలు:
ఈ గ్రామములో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల మరియు రాయికల్ తాండాలో ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి