రంగారెడ్డి గూడ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2644. సాహితీవేత్త, పాలమూరు పట్టణంలోని పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జలజం సత్యనారాయణ ఈ గ్రామానికి చెందినవారు. ఈ గ్రామానికి రైలుసౌకర్యం ఉంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2248. ఇందులో పురుషులు 1134, మహిళలు 1114.గృహాల సంఖ్య 491. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2644. ఇందులో పురుషులు 1288, మహిళలు 1356. గృహాల సంఖ్య 596. అక్షరాస్యత శాతం 47.09%. గ్రామ కోడ్ సంఖ్య 575125. రాజకీయాలు:
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి