17, డిసెంబర్ 2013, మంగళవారం

సింగంపల్లి (Singam Pally)

 సింగంపల్లి గ్రామము
గ్రామముసింగంపల్లి 
మండలముఆమనగల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా736 (2001)
770 (2011)
సింగంపల్లి మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 736. ఇందులో పురుషులు 369, మహిళలు 367. గృహాల సంఖ్య 166.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 770. ఇందులో పురుషులు 391, మహిళలు 379. గృహాల సంఖ్య 170. అక్షరాస్యత శాతం 35.71%. గ్రామ కోడ్ సంఖ్య 575291.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కె.వి.రమణారెడ్డి ఎన్నికయ్యారు.


విభాగాలు: ఆమనగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి