20, డిసెంబర్ 2013, శుక్రవారం

సోలిపూర్ (Solipur)

 సోలిపూర్ గ్రామము
గ్రామముసోలిపూర్ 
మండలముషాద్‌నగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1390 (2001)
1778 (2011)
సోలిపూర్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1390. ఇందులో పురుషులు 747, మహిళలు 643. గృహాల సంఖ్య 258.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1778. ఇందులో పురుషులు 899, మహిళలు 879. గృహాల సంఖ్య 419. అక్షరాస్యత శాతం 60.52%. గ్రామ కోడ్ సంఖ్య 575190.

విద్యాసంస్థలు:
ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల మరియు మరియా రాణి శాంతి విద్యానికేతన్ ఉన్నాయి.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి