సూరారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1210.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1153. ఇందులో పురుషులు 569, మహిళలు 584.గృహాల సంఖ్య 236. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1210. ఇందులో పురుషులు 602, మహిళలు 608. గృహాల సంఖ్య 272. అక్షరాస్యత శాతం 37.93%. గ్రామ కోడ్ సంఖ్య 575102. రాజకీయాలు: 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శంకరమ్మ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి