2, డిసెంబర్ 2013, సోమవారం

టుంకిమెట్ల (Tunkimetla)

 టుంకిమెట్ల గ్రామము
గ్రామముటుంకిమెట్ల 
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2528 (2001)
2847 (2011)
టుంకిమెట్ల మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2528. ఇందులో పురుషులు 1270, మహిళలు 1258. గృహాలసంఖ్య 428.
2011 ప్రకారం గ్రామ జనాభా 2847. ఇందులో పురుషులు 1393, మహిళలు 1454, గృహాల సంఖ్య 532. అక్షరాస్యత శాతం 42.26%. గ్రామ కోడ్ సంఖ్య 574921.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా లక్ష్మీ ఎన్నికయ్యారు.


విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి