21, డిసెంబర్ 2013, శనివారం

వెల్దండ (Veldanda)

 వెల్దండ గ్రామము
గ్రామమువెల్దండ 
మండలమువెల్దండ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5522 (2001)
5697 (2011)
వెల్దండ మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామశివారులో గోనెమోని చెరువు, కొడకత్వకుంట చెరువు లున్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5522. ఇందులో పురుషులు 2804, మహిళలు 2718. గృహాల సంఖ్య 1180.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5697. ఇందులో పురుషులు 2804, మహిళలు 2893. గృహాల సంఖ్య 1380. అక్షరాస్యత శాతం 52.50%. గ్రామ కోడ్ సంఖ్య 575321.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా లక్ష్మి ఎన్నికయ్యారు.

నీటిపారుదల:
గ్రామ పరిధిలో 50 ఎకరాల ఆయకట్టు ఉన్న గోనెమోని చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.



విభాగాలు: వెల్దండ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి