కిడారి సర్వేశ్వరరావు పెదబయలు మండలం నడింవాడ గ్రామంలో జన్మించారు. కొణతాల రామకృష్ణ శిష్యుడిగా అభిమానం సంపాదించి 2007-09 కాలంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా పనిచేశారు.వైఎస్సార్ మరణానంతరం జగన్ సారథ్యంలోని వైకాపాలో చేరి 2014లో అరకు స్థానం నుంచి విజయం సాధించారు. 2016లో జగన్‌ను విభేధించి తెలుగుదేశం పార్టీలో చేరారు. సెప్టెంబరు 23, 2018న విశాఖ అడవులలో లివిరిపుట్టు వద్ద మావోయిస్టుల చేతిలో హతులైనారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి