ప్రముఖ దర్శకుడిగా పేరుపొందిన కోడిరామకృష్ణ జూలై 23, 1955న పాలకొల్లులో జన్మించారు. 1981లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా టాలీవుడ్‌లో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించి వందకుపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. నాటకరంగంలో అనుభవమున్న రామకృష్ణ తొలుత సినీనటుడిగా రాణించాలనే ఆశయం పెట్టుకున్ననూ దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తాత మనవడు సినిమా తర్వాత మనసు మార్చుకొని దర్శకత్వం రంగంలో దిగి అందులో రాణించారు. తన సినీ జీవితంలో 10 నంది అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు, 2012లో రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. ఫిబ్రవరి 22, 2019న మరణించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి