21, మార్చి 2019, గురువారం

భారత ఆహార సంస్థ (Food Corporation of India)

స్థాపన1964
ప్రధాన కార్యాలయంకొత్తఢిల్లీ
భారతదేశ ప్రభుత్వానికి చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత ఆహార సంస్థ జనవరి 14, 1965న స్థాపించబడింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కొత్తఢిల్లీలో ఉంది. 1965లో స్థాపన సమయంలో దీని ప్రధాన కార్యాలయం మద్రాసు (చెన్నై)లో ఉండేది. తమిళనాడు ధాన్యాగారంగా పేరుపొందిన తంజావూరులో ఈ సంస్థ తొలి జిల్లా కార్యాలయం ప్రారంభించబడింది.

భారత ఆహార సంస్థకు 5 జోనల్ కార్యాలయాలు, 24 ప్రాంతీయ కార్యాలయాలు కలవు. జోనల్ కార్యాలయాలు : నార్త్--నోయిడా, ఈస్ట్--కోల్‌కత, వెస్ట్--ముంబాయి, నార్త్‌ఈస్ట్--గువాహతి, సౌత్--చెన్నై

లక్ష్యాలు

  1. ఆహార ధాన్యాలు సేకరణ మరియు భద్రపర్చడం,
  2. ప్రజాపంపిణి వ్యవస్థ ద్వారా ఆహారధాన్యాలను దేశమంతటా పంపిణీచేయడం
  3. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి కృషిచేయడం
  4. రైతులకు మద్ధతు ధర అందించడం
ఇవి కూడా చూడండి:


విభాగాలు: భారతదేశ ఆర్థికవ్యవస్థ, వ్యవసాయరంగం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి