జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలిగా పేరుపొందిన వింజమూరి అనసుయాదేవి మే 12, 1920న కాకినాడలో జన్మించారు. 1977లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ పురస్కారంతో పాటు గౌరవ డాక్టరేట్ పొందారు. ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రికి ఈమె మేనకోడలు. దేవులపల్లి రచించిన "జయజయ ప్రియభారత జననీ" పాటకు ఈమె బాణీ సమకుర్చారు. 99 సంవత్సరాల వయస్సులో మార్చి 24, 2019న అమెరికాలో మరణించారు.
ఇవి కూడా చూడండి
= = = = =
| |||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి