5, ఏప్రిల్ 2019, శుక్రవారం

నార్సింగి మండలం (Narsingi Mandal)

నర్సాపూర్ మండలం
జిల్లా మెదక్
రెవెన్యూ డివిజన్ తూఫ్రాన్
అసెంబ్లీ నియోజకవర్గందుబ్బాక & మెదక్
లోకసభ నియోజకవర్గంమెదక్
నార్సింగి  మెదక్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అదివరకు శంకరంపేట (ఆర్), దుబ్బాక మండలాలలోని 7 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్, దుబ్బాక మరియు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున రామాయంపేట మండలం, దక్షిణాన చేగుంట మండలం, పశ్చిమాన శంకరంపేట (ఆర్) మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలం దుబ్బాక మరియు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

రవాణా సదుపాయాలు:
44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Sankhapur, Zapthishivnur, Sheripally (ఈ గ్రామాలు శంకరంపేట-ఆర్ మండలం నుంచి తీసుకోబడ్డాయి), Narsingi, Narsampally, Bheemraopally, Valloor ( ఈ గ్రామాలు దుబ్బాక మండలం నుంచి తీసుకోబడ్డాయి)

ప్రముఖ గ్రామాలు
నార్సింగి (Narsingi):
నార్సింగి మెదక్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రం. అక్టోబరు 11, 2016కు ముందు ఈ గ్రామం చేగుంట మండలంలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ గ్రామం మండల కేంద్రంగా మారింది. ఈ గ్రామం 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్నది..

ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: మెదక్ జిల్లా మండలాలు,  నర్సాపూర్ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Medak Dist, 2016,
  • Handbook of Census Statistics, Medak District, 2011,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 238 తేది: 11-10-2016 
  • మెదక్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Narsingi Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి