|
హనుమాన్ చాలీసా
|
| రచయిత | తులసీదాసు |
| భాష | హిందీ |
| పంక్తులు | 40 |
| దైవము | హనుమంతుడు |
| రచించిన కాలం | క్రీ.శ.16వ శతాబ్దం |
శ్రీరామభక్తుడైన ప్రముఖ హించీ రచయిత తులసీదాసు రచించిన హనుమంతుని 40 శ్లోకాలే హనుమాన్ చాలీసాగా ప్రసిద్ధి చెందింది. చాలీసా అనేపదం నలుభై (40) అర్థాన్ని సూచిస్తుంది. ఈ శ్లోకం ద్విపద పద్దతిలో రచించబడింది. (ఇంగ్లీష్ వర్షన్ కోసం కిందుగా చూడండి)
- జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహు లోక ఉజాగర
- రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా
- మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ
- కంచనవరన విరాజ సువేసా కానన కుండల కుంచిత కేశా
- హాథ వజ్ర అరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై
- శంకరసువన కేసరీనందన తేజ ప్రతాప మహాజగవందన
- విద్యావాన గుణీ అతిచాతుర రామ కాజ కరివే కో ఆతుర
- ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా
- సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా వికట రూప ధరి లంక జరావా
- భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే
- లాయ సంజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరషి ఉర లాయే
- రఘుపతి కీన్హీ బహుత బడాయీ కహా భరత సమ తుమ ప్రియ భాయీ
- సహస వదన తుమ్హరో యస గావైం అస కహి శ్రీపతి కంఠ లగావై
- సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా
- యమ కుబేర దిగపాల జహాం తే కవి కోవిద కహి సకే కహాం తే
- తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా
- తుమ్హరో మంత్ర విభీషన మానా లంకేశ్వర భయే సబ జగ జానా
- యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ
- ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ జలధి లాంఘి గయే అచరజ నాహీం
- దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
- రామ ద్వారే తుమ రఖవారే హోత న ఆజ్ఞా బిను పైసారే
- సబ సుఖ లహై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహూ కో డరనా
- ఆపన తేజ సంహారో ఆపై తీనోం లోక హాంక తేం కాంపై
- భూత పిశాచ నికట నహిం ఆవై మహావీర జబ నామ సునావై
- నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా
- సంకటసే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై
- సబ పర రామ తపస్వీ రాజా తిన కే కాజ సకల తుమ సాజా
- ఔర మనోరథ జో కోయీ లావై సోయీ అమిత జీవన ఫల పావై
- చారోం యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా
- సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే
- అష్ట సిద్ధి నవ నిధి కే దాతా అస వర దీన జానకీ మాతా
- రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా
- తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమ కే దుఖ బిసరావై
- అంత కాల రఘుపతి పుర జాయీ జహాం జన్మ హరిభక్త కహాయీ
- ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేయి సర్వ సుఖ కరయీ
- సంకట హరై మిటై సబ పీరా - జో సుమిరై హనుమత బలబీరా
- జై జై జై హనుమాన గోసాయీ కృపా కరహు గురు దేవ కీ నాయీ
- జో శత బార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ
- జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా
- తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా
Hanuman Chalisa in English
- jaya hanumāna gnyāna guna sāgara। jaya kapīsa tihu loka ujāgara
- rāma dūta atulita bala dhāmā। anjani putra pavanasuta nāmā
- mahāvīra vikrama bajarangī।kumati nivāra sumati ke sangī
- kanchana barana birāja subesā।kānana kundala kunchita kesā
- hātha bajra au dhvajā birājai। kādhe mūnja janeū sājai
- shankara swayam kesarī nandana। teja pratāpa mahā jaga bandana
- vidyāvāna gunī ati chātura। rāma kāja karibe ko ātura
- prabhu charitra sunibe ko rasiyā।rāma lakhana sītā mana basiyā
- sūkshma rūpa dhari siyahi dikhāvā। bikata rūpa dhari lanka jarāvā
- bhīma rūpa dhari asura sahāre। rāmachandra ke kāja savāre
- lāya sanjīvani lakhana jiyāe। shrī raghubīra harashi ura lāe
- raghupati kīnhī bahut barāī। tuma mama priya bharatahi sama bhāī॥
- sahasa badana tumharo jasa gāvai। asa kahi shrīpati kantha lagāvai॥
- sanakādika brahmādi munīsā। nārada sārada sahita ahīsā॥
- jama kubera dikpāla jahā te। kabi kobida kahi sakai kahā te
- tuma upakāra sugrīvahi kīnhā। rāma milāya rājapada dīnhā
- tumharo mantra bibhīshana mānā। lankeshvara bhae saba jaga jānā
- juga sahasra jojana para bhānū। līlyo tāhi madhura phala jānū
- prabhu mudrikā meli mukha māhī। jaladhi lāghi gaye acharaja nāhī
- durgama kāja jagata ke jete। sugama anugraha tumhare tete
- rāma duāre tuma rakhavāre। hota na āgnyā binu paisāre
- saba sukha lahai tumhārī saranā। tuma rakshaka kāhū ko daranā
- āpana teja samhāro āpai। tinau loka hāka te kāpai
- bhūta pishācha nikata nahi āvai। mahābīra jaba nāma sunāvai
- nāsai roga harai saba pīrā। japata nirantara hanumata bīrā
- sankata te hanumāna chhudāvai। mana krama bachana dhyāna jo lāvai
- saba para rāma tapasvī rājā। tina ke kāja sakala tuma sājā
- aura manoratha jo koī lāvai। Sohi amita jīvana phala pāvai
- chāro juga para tāpa tumhārā। hai parasiddha jagata ujiyyārā
- sādhu santa ke tuma rakhavāre। asura nikandana rāma dulāre
- ashta siddhi nau nidhi ke dātā। asa bara dīnha jānakī mātā
- rāma rasāyana tumhare pāsā। sadā raho raghupati ke dāsā
- tumhare bhajana rāma ko pāvai। janama janama ke dukha bisarāvai
- anta kāla raghubara pura jāī। jahā janma hari bhakta kahāī
- aura devatā chitta na dharaī। hanumata sei sarba sukha karaī
- sankata katai mitai saba pīrā। jo sumirai hanumata balabīrā
- jaya jaya jaya hanumāna gosāī। kripā karahu gurudeva kī nāī
- jo shata bāra pātha kara koī। chhūtahi bandi mahā sukha hoī
- jo yaha parhai hanumāna chālīsā। hoya siddha sākhī gaurīsā
- tulasīdāsa sadā hari cherā। kījai nātha hridaya maha derā
ఇవి కూడా చూడండి:
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి