8, మార్చి 2013, శుక్రవారం

ఆరేపల్లి రైల్వేస్టేషన్ (Arepalli Railway Station)

ఆరేపల్లి రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై కృష్ణానది సమీపంలో ఆత్మకూరు మండలంలో ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 180కిమీ, డోన్ నుంచి 118 కిమీ దూరంలో ఉన్నది. ఇది శ్రీరాంనగర్ స్టేషన్ మరియు గద్వాల రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. ఆరేపల్లి స్టేషన్ శ్రీరాంనగర్ నుంచి 4 కిమీ, గద్వాల నుంచి 8 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 6 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు) మాత్రమే ఆగుతాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  ఆత్మకూరు మండలము, 

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి