4, మార్చి 2013, సోమవారం

వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్ (Wanaparthi Road Railway Station)

వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 166కిమీ, డోన్ నుంచి 131 కిమీ దూరంలో ఉన్నది. ఇది కొన్నూర్ స్టేషన్ మరియు అజ్జకోల్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. వనపర్తి రోడ్ స్టేషన్ కొన్నూర్ నుంచి 5 కిమీ, అజ్జకోల్ నుంచి 8 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 14 రైళ్ళు ఆగుతాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి