12, మే 2013, ఆదివారం

బొల్లారం (Bollaram)

బొల్లారం గ్రామము
గ్రామముబొల్లారం 
మండలముదేవరకద్ర
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1377 (2001)
బొల్లారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం ఆత్మకూరు తాలుకాలో భాగంగా ఉండేది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఉత్తరాన కోయిలకొండ మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన అజిలాపూర్, చిన్నరాజమూర్ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, మిగితా అన్ని వైపులా కోయిలకొండ మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1949. ఇందులో పురుషులు 1012, మహిళలు 937. గృహాల సంఖ్య 366.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో వెంకటేష్ (కాంగ్రెస్ పార్టీ మద్దతు) సర్పంచిగా విజయం సాధించారు.


విభాగాలు: దేవరకద్ర మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి