2, డిసెంబర్ 2013, సోమవారం

బొంరాస్ పేట్ (Bomraspet)

 బొంరాస్ పేట్ గ్రామము
గ్రామముబొంరాస్ పేట్
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5270 (2001)
5538 (2011)
బొంరాస్ పేట్ మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5270. ఇందులో పురుషులు 2555, మహిళలు 2715. గృహాలసంఖ్య 929.
2011 ప్రకారం గ్రామ జనాభా 5538. ఇందులో పురుషులు 2749, మహిళలు 2789, గృహాల సంఖ్య 1084. అక్షరాస్యత శాతం 45.85%. గ్రామ కోడ్ సంఖ్య 574922. ఈ గ్రామం మండలంలోనే అత్యధిక జనాభా కలిగియుంది.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కవిత ఎన్నికయ్యారు.



విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి