2, డిసెంబర్ 2013, సోమవారం

బురాన్‌పల్లి (Buranpally)

 బురాన్‌పల్లి గ్రామము
గ్రామముబురాన్‌పల్లి 
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2625 (2001)
3326 (2011)
బురాన్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2625. ఇందులో పురుషులు 1307, మహిళలు 1318. గృహాలసంఖ్య 471.
2011 ప్రకారం గ్రామ జనాభా 3326. ఇందులో పురుషులు 1683, మహిళలు 1643, గృహాల సంఖ్య 605. అక్షరాస్యత శాతం 33.37%. గ్రామ కోడ్ సంఖ్య 574926.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా అనంతయ్య ఎన్నికయ్యారు.


విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి