7, డిసెంబర్ 2013, శనివారం

అభంగాపుర్ (Abhangapur)

అభంగాపుర్ గ్రామము
గ్రామముఅభంగాపుర్ 
మండలమునారాయణపేట 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4785 (2001)
6028 (2011)
అభంగాపుర్ మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ పరిధిలో దేవునిచెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6028.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4785. ఇందులో పురుషులు 2383, మహిళలు 2402. గృహాల సంఖ్య 846.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6028. ఇందులో పురుషులు 3062, మహిళలు 2966. గృహాల సంఖ్య 1135. అక్షరాస్యత శాతం 37.86%. గ్రామ కోడ్ సంఖ్య 575458.

రాజకీయాలు:

2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా గోవిందమ్మ ఎన్నికయ్యారు.

నీటిపారుదల:
గ్రామ పరిధిలో 47 ఎకరాల ఆయకట్టు ఉన్న దేవునిచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది. 


విభాగాలు: నారాయణపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి