17, డిసెంబర్ 2013, మంగళవారం

ఆకుతోటపల్లి (Akuthotapally)

 ఆకుతోటపల్లి గ్రామము
గ్రామముఆకుతోటపల్లి 
మండలముఆమనగల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3319 (2001)
3457 (2011)
ఆకుతోటపల్లి మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3319. ఇందులో పురుషులు 1705, మహిళలు 1614. గృహాల సంఖ్య 680.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3457. ఇందులో పురుషులు 1746, మహిళలు 1711. గృహాల సంఖ్య 768. అక్షరాస్యత శాతం 52.01%. గ్రామ కోడ్ సంఖ్య 575285.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కె.రామచంద్రయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసిన నిట్ట నారయ్య విజయం సాధించారు.


విభాగాలు: ఆమనగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి