అన్నారం మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామానికి ఉత్తరాన నాగారం, దక్షిణాన అంగడిరాయచూర్, నైరుతిన టేకులకోడ్ గ్రామాలు, ఈశాన్యాన రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1492. ఇందులో పురుషులు 754, మహిళలు 738. గృహాల సంఖ్య 283. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1739. ఇందులో పురుషులు 880, మహిళలు 859. గృహాల సంఖ్య 371. అక్షరాస్యత శాతం 42.09%. గ్రామ కోడ్ సంఖ్య 574901. రాజకీయాలు: జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి