20, డిసెంబర్ 2013, శుక్రవారం

బూర్గుల (Burgula)

 బూర్గుల గ్రామము
గ్రామముబూర్గుల 
మండలముషాద్‌నగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా6175 (2001)
5993 (2011)
బూర్గుల మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము.హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు స్వగ్రామం. గ్రామంలో చైతన్య సేవాశ్రయం ఉంది. గ్రామానికి రైలు సదుపాయము కూడా ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6175. ఇందులో పురుషులు 3181, మహిళలు 2994. గృహాల సంఖ్య 1206.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5993. ఇందులో పురుషులు 3078, మహిళలు 2915. గృహాల సంఖ్య 1452. అక్షరాస్యత శాతం 52.69%. గ్రామ కోడ్ సంఖ్య 575208.

విద్యాసంస్థలు:
ఈ గ్రామములో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి