17, డిసెంబర్ 2013, మంగళవారం

చారికొండ (Charikonda)

 ఆకుతోటపల్లి గ్రామము
గ్రామముఆకుతోటపల్లి 
మండలముఆమనగల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభాxxxx (2001)
xxxx (2011)
ఆకుతోటపల్లి మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామసమీపంలో గౌరమ్మ చెరువు ఉంది. గ్రామంలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఇది పురాతనమైనది. అక్కన్న-మాదన్నల కాలం నాటిది.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎల్.నరసింహ ఎన్నికయ్యారు.
2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసిన గౌని యాదమ్మ విజయం సాధించారు.


విభాగాలు: ఆమనగల్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి