చిన్నజట్రం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ సమీపంలో పాపికుంట చెరువు ఉంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2341. ఇందులో పురుషులు 1207, మహిళలు 1224. గృహాల సంఖ్య 460. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3230. ఇందులో పురుషులు 1597, మహిళలు 1633. గృహాల సంఖ్య 613. అక్షరాస్యత శాతం 43.72%. గ్రామ కోడ్ సంఖ్య 575456. రాజకీయాలు: 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కతలప్ప ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి