2, డిసెంబర్ 2013, సోమవారం

చౌదర్‌పల్లి (Chowderpally)

 చౌదర్‌పల్లి గ్రామము
గ్రామముచౌదర్‌పల్లి
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1541 (2001)
1753 (2011)
చౌదర్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1541. ఇందులో పురుషులు 768, మహిళలు 773. గృహాలసంఖ్య 293.
2011 ప్రకారం గ్రామ జనాభా 1753. ఇందులో పురుషులు 861, మహిళలు 892, గృహాల సంఖ్య 336. అక్షరాస్యత శాతం 30.69%. గ్రామ కోడ్ సంఖ్య 574937.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కిష్టమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి