దుప్‌చర్ల మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 652. ఇందులో పురుషులు 324, మహిళలు 328. గృహాలసంఖ్య 124. 2011 ప్రకారం గ్రామ జనాభా 832. ఇందులో పురుషులు 411, మహిళలు 421, గృహాల సంఖ్య 196. అక్షరాస్యత శాతం 40.26%. గ్రామ కోడ్ సంఖ్య 574923. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా నర్సమ్మ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి