ఈర్లపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 875. ఇందులో పురుషులు 403, మహిళలు 472. గృహాలసంఖ్య 184. 2011 ప్రకారం గ్రామ జనాభా 1240. ఇందులో పురుషులు 619, మహిళలు 621, గృహాల సంఖ్య 259. అక్షరాస్యత శాతం 40.40%. గ్రామ కోడ్ సంఖ్య 574942. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా అస్లీబాయి ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి