11, డిసెంబర్ 2013, బుధవారం

గూడూర్ (Gudur)

 గూడూర్ గ్రామము
గ్రామముగూడూర్ 
మండలముకొత్తూరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2508 (2001)
గూడూర్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2508. ఇందులో పురుషులు 1290, మహిళలు 1218. గృహాల సంఖ్య 490.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2765. ఇందులో పురుషులు 1436, మహిళలు 1329. గృహాల సంఖ్య 608. అక్షరాస్యత శాతం 51.75%. గ్రామ కోడ్ సంఖ్య 575216.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా ముదావత్ రాందాస్ ఎన్నికయ్యారు.


విభాగాలు: కొత్తూరు మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి