ఖానాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1286.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1166. ఇందులో పురుషులు 585, మహిళలు 581.గృహాల సంఖ్య 240. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1286. ఇందులో పురుషులు 653, మహిళలు 633. గృహాల సంఖ్య 315. అక్షరాస్యత శాతం 45.88%. గ్రామ కోడ్ సంఖ్య 575112. రాజకీయాలు: 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా డి.జీవన్ రెడ్డి ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి