11, డిసెంబర్ 2013, బుధవారం

కొడిచెర్ల (Kodicherla)

 కొడిచెర్ల గ్రామము
గ్రామముకొడిచెర్ల 
మండలముకొత్తూరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1380 (2001)
కొడిచెర్ల మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1380. ఇందులో పురుషులు 687, మహిళలు 693. గృహాల సంఖ్య 290.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1419. ఇందులో పురుషులు 747, మహిళలు 672. గృహాల సంఖ్య 339. అక్షరాస్యత శాతం 39.61%. గ్రామ కోడ్ సంఖ్య 575224. 

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా డి.లక్ష్మమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కొత్తూరు మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి