కోనాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ప్రముఖ కవి మరింగంటి రంగకృష్ణమాచార్యులు ఈ గ్రామమునకు చెందినవారు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1404. ఇందులో పురుషులు 728, మహిళలు 67. గృహాల సంఖ్య 328. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1130. ఇందులో పురుషులు 570, మహిళలు 560. గృహాల సంఖ్య 264. అక్షరాస్యత శాతం 41.78%. గ్రామ కోడ్ సంఖ్య 575286. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బి.రాములమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస పార్టీకి చెందిన కమ్మలపల్లి జ్యోతి విజయం సాధించారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి