కాకల్‌పహాడ్ మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2448. ఇందులో పురుషులు 1246, మహిళలు 1202. గృహాల సంఖ్య 523. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2827. ఇందులో పురుషులు 1471, మహిళలు 1356. గృహాల సంఖ్య 610. అక్షరాస్యత శాతం 41.78%. గ్రామ కోడ్ సంఖ్య 575278. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా రాములు ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి భారతీయ జనతాపార్టీకి చెందిన వై.వీరయ్య విజయం సాధించారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి